హైదరాబాద్‌లో టీసీఎస్ ఆర్ అండ్ డీ కేంద్రం | TCS opens special centre dedicated to R&D in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో టీసీఎస్ ఆర్ అండ్ డీ కేంద్రం

Published Wed, Jun 17 2015 1:58 AM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM

హైదరాబాద్‌లో టీసీఎస్ ఆర్ అండ్ డీ కేంద్రం - Sakshi

హైదరాబాద్‌లో టీసీఎస్ ఆర్ అండ్ డీ కేంద్రం

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భవిష్యత్తు టెక్నాలజీకి సంబంధించిన పరిశోధనలకుగాను టీసీఎస్ హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఆర్ అండ్ డీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ (సీవోఈ) పేరుతో 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ ఆర్ అండ్ డీ కేంద్రాన్ని టీసీఎస్ ప్రారంభించింది. భవిష్యత్తులో అందుబాటులోకి వచ్చే కొత్త టెక్నాలజీలు ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ డిఫైన్డ్ నెట్‌వర్క్స్, 5జీ, వైర్‌లెస్ లాన్ వంటి వాటిపై ఈ కేంద్రం ప్రధానంగా దృష్టిసారిస్తుందని, ఇందుకోసం 200 మంది ఇంజనీర్లు పనిచేస్తారని టీసీఎస్ ఒక ప్రకటనలో పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement