యమహా ఫోర్త్ జనరేషన్ స్కూటర్! | The Yamaha 04GEN looks ready made | Sakshi
Sakshi News home page

యమహా ఫోర్త్ జనరేషన్ స్కూటర్!

Published Fri, Apr 8 2016 5:10 PM | Last Updated on Sun, Sep 3 2017 9:29 PM

యమహా ఫోర్త్ జనరేషన్ స్కూటర్!

యమహా ఫోర్త్ జనరేషన్ స్కూటర్!

ఇవాట: యమహా మోటార్ కంపెనీ తన ఫోర్త్ జనరేషన్ స్కూటర్ మోడల్ కాన్సెప్ట్ను ఆవిష్కరించింది. వియత్నాంలో జరుగుతున్న మొదటి మోటార్ సైకిల్ షో 2016లో యమహా ప్రదర్శించిన ఈ ఫోర్త్ జనరేషన్ స్కూటర్ మోడల్ చూపరులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. రన్ వే డిజైన్ థీమ్తో రూపొందించిన ఈ స్కూటర్ బాహ్య ప్యానళ్లు కదిలేలా ఉండటంతో దీనికి హంసను పోలిన రూపు రావడం మరో విశేషం.

యమహా ఫోర్త్ జనరేషన్ స్కూటర్ మోడల్ను సాధారణ స్కూటర్లతో పోలిస్తే కొంత వరకు పారదర్శకంగా ఉన్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. భవిష్యత్ ప్రయోగాలకు ఓ దిక్సూచిగా ఉండే విధంగా యమహా గతంలో ఆవిష్కరించిన ఫస్ట్, సెకండ్, ధర్డ్ జనరేషన్ స్కూటర్లు సైతం ఆకట్టుకున్న విషయం తెలిసిందే. భవిష్యత్ స్కూటర్ మార్కెట్ను ప్రభావితం చేసేలా ఉన్న ఈ మోడల్ మార్కెట్లోకి రావడానికి వేచి చూడాల్సిందే.





 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement