ఇటీవల మార్కెట్లో విడుదలైన పవర్‌పుల్ స్మార్ట్‌ఫోన్ పవర్ 3 ఇపుడు ప్రీ ఆర్డర్స్‌కు అందుబాటులో ఉంది. తన పవర్ సిరీస్లో భాగంగా యూలే ఫోన్ లాంచ్ చేసిన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ 'పవర్ 3' సుమారు రూ.19,210 (220 డాలర్లు) ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యమవుతున్నది. బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ వేరియంట్‌లో జనవరి 8 వరకు ఈ ప్రీ ఆర్డర్ కు లభ్యం. దీంతో పాటు ఒక గిఫ్ట్ బ్యాగ్ (సుమారు రూ.3వేలు) కూడా అందిస్తోంది. వన్ ప్లస్ 5 టీ తరహాలో ఫేషియల్ రికగ్నిషన్ ఫీచర్‌ను జోడించింది. 6జీబీ, భారీ బ్యాటరీ, మొత్తం నాలుగు కెమెరాలు ఈ డివైస్‌లో ప్రత్యేకఆకర్షణగా నిలువస్తున్నాయి. 6జీబీ, భారీ బ్యాటరీ, మొత్తం నాలుగు కెమెరాలు ఈ డివైస్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
యూలే ఫోన్ పవర్ 3 ఫీచర్లు...
6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
2.5డి కర్వ్‌డ్ గ్లాస్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్
2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 7.1 నూగట్ (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 8.1 ఓరియో)
6 జీబీ ర్యామ్
64 జీబీ స్టోరేజ్
256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
16+5 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
13+5 ఎంపీ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు
6080 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్
Comments
Please login to add a commentAdd a comment