రెడ్‌మీ 10 ఎక్స్ వచ్చేసింది.. | Xiaomi Redmi 10X series unveiled | Sakshi
Sakshi News home page

రెడ్‌మీ 10 ఎక్స్ వచ్చేసింది..

Published Wed, May 27 2020 2:19 PM | Last Updated on Wed, May 27 2020 2:36 PM

Xiaomi Redmi 10X  series unveiled - Sakshi

న్యూఢిల్లీ, బీజింగ్: చైనా మొబైల్  తయారీ దారు షావోమికి చెందిన రెడ్‌మీ మరో మూడు స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది. రెడ్‌మీ 10ఎక్స్ 5జీ, రెడ్‌మీ 10ఎక్స్ 5జీ ప్రో, రెడ్‌మీ 10ఎక్స్ 4జీ స్మార్ట్‌ఫోన్లను చైనాలో ఆవిష్కరించింది.  మూడు స్మార్ట్‌ఫోన్ల ఫీచర్లు దాదాపు ఒకేలా ఉన్నాయి. ఈ ఫోన్లు గ్లోబల్  మార్కెట్లు, ఇండియాలో ఎపుడు అందుబాటులోకి వచ్చేదీ స్పష్టత లేదు ఈ ఫోన్లలో 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, మీడియాటెక్ డిమెన్సిటీ 820 ప్రాసెసర్, 4520 ఎంఏహెచ్ బ్యాటరీ  ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి.  (మరో సంచలనం దిశగా షావోమి)  (రెడ్‌మి ఎక్స్‌ సిరీస్‌ స్మార్ట్‌టీవీలు త్వరలో)
 

రెడ్‌మీ 10ఎక్స్ 5జీ ఫీచర్లు 
6.57 అంగుళాల పుల్ హెచ్‌డీ+డిస్‌ప్లే
ఎంఐయూఐ 11
మీడియాటెక్ డిమెన్సిటీ 820
6జీబీ, 8జీబీ ర్యామ్
64జీబీ, 128జీబీ, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
48+8+2+2 ఎంపీ  క్వాడ్  రియర్  కెమెరా 
16 సెల్పీ కెమెరా
4520 ఎంఏహెచ్ బ్యాటరీ
బ్లూ, పింక్, గోల్డ్, వైట్ కలర్లలో లభ్యం

చదవండి :  ఆకర్షణీయ ధరల్లో రియల్‌మీ స్మార్ట్ టీవీలు

ధరలు  సుమారుగా
6జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.17000
6జీబీ+128జీబీవేరియంట్ ధర  రూ.19,100
8జీబీ+128జీబీవేరియంట్ ధర  రూ.22,300
8జీబీ+256జీబీ వేరియంట్ ధర  రూ.25,500

రెడ్‌మీ 10ఎక్స్ ప్రో 5జీ 
ఇందులో  48+8+5+5 క్వాడ్ రియర్ కెమెరా
20 ఎంపీ సెల్పీ కెమెరా
ధరలు సుమారుగా 
8జీబీ+128జీబీ- రూ.24,300
8జీబీ+256జీబీ- రూ.27,500

ఇండియాలో రిలీజ్ అయిన రెడ్‌మీ నోట్ 9  తరహాలోనే రెడ్‌మీ 10ఎక్స్ 4జీ తీసుకొచ్చింది. 
రెడ్‌మీ 10ఎక్స్ 4జీ  ఫీచర్లు
 6.53 అంగుళాల పుల్ హెచ్‌డీ+డిస్‌ప్లే
మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్
4/6జీబీ ర్యామ్
128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
48+8+2+2 ఎంపీ రియర్ కెమెరా
13 ఎంపీ సెల్ఫీ కెమెరా
5020 ఎంఏహెచ్ బ్యాటరీ

ధరలు  సుమారుగా 
4జీబీ+128జీబీ ధర రూ.10,500
6జీబీ+128జీబీ ధర  రూ.12,700

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement