మూడు చక్రాల స్కూటర్ @ 3 లక్షలు | Yamaha unveils three-wheeled scooter Tricity | Sakshi
Sakshi News home page

మూడు చక్రాల స్కూటర్ @ 3 లక్షలు

Published Tue, Apr 1 2014 4:48 PM | Last Updated on Sat, Sep 2 2017 5:27 AM

మూడు చక్రాల స్కూటర్ @ 3 లక్షలు

మూడు చక్రాల స్కూటర్ @ 3 లక్షలు

ఆటోమొబైల్స్ తయారీ దిగ్గజం యమహా మూడు చక్రాల స్కూటర్ను తయారు చేసింది. చూడగానే ఆకట్టుకునే రూపంలో రూపొందించిన దీనికి 'ట్రైసిటీ' అని పేరు పెట్టింది. ఈ ఏడాది వేసవిలో దీన్ని యూరప్ మార్కెట్లో విడుదల చేయనుంది. దీని ధర 4 వేల యూరోలు(రూ. 3,34,278 లక్షలు).

రద్దీ రోడ్లపై ట్రాఫిక్లో సులభంగా ప్రయాణించేందుకు వీలుగా దీన్ని తయారుచేశారు. కంపాక్ట్ డైమక్షన్తో 125సీసీ సామర్థంతో రూపొందించారు. దీని బరువు 152 కిలోలు. ముందు భాగంలో అమర్చిన రెండు చక్రాలు సమన్వయంతో పనిచేస్తాయని యమహా వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement