బొలెరో వాహనం బోల్తా : ఐదుగురు కూలీల మృతి | 5 passingers dead after Bollero vehicle turns turtle in gadwal | Sakshi
Sakshi News home page

బొలెరో వాహనం బోల్తా : ఐదుగురు కూలీల మృతి

Published Mon, Jan 8 2018 7:01 AM | Last Updated on Thu, Aug 30 2018 4:17 PM

5 passingers dead after Bollero vehicle turns turtle in gadwal - Sakshi

గద్వాల : ధరుర్ మండలం పార్ చర్ల స్టేజీ వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బొలెరో వాహనం బోల్తాపడి ఐదుగురు కూలీలు మృతి చెందారు. ఈ ఘటనలో మరో 25 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జిన్నింగ్ మిల్లు కూలీలు స్వగ్రామాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement