దాడులు నిర్వహిస్తున్న నాచారం పోలీసులు
నాచారం: నాచారం దుర్గానగర్‌లో కండోమ్‌లను రీసైక్లింగ్ చేస్తున్న కేంద్రంపై స్థానికుల ఫిర్యాదు మేరకు శుక్రవారం నాచారం పోలీసులు దాడి చేసి నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా నజీర్ అనే వ్యక్తి నాచారం దుర్గానగర్‌లో అక్రమంగా కండోమ్స్ రీసైక్లింగ్ చేస్తున్నాడు. దీంతో కాలనీలో దుర్గందం వెదజల్లుతుంది. ఎలాంటి అనుమతులు లేకుండా కండోమ్ రీసైక్లింగ్ చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment