![Fight Between Friends Kills Army Jawan - Sakshi](/styles/webp/s3/article_images/2019/10/20/murder.jpg.webp?itok=GFEstIKs)
సాక్షి, వరంగల్: నర్సంపేటలో దారుణం జరిగింది .. స్నేహితుల మధ్య ఏర్పడిన చిన్న గొడవ ఒకరి ప్రాణం తీసింది. రాత్రి స్నేహితులతో కలిసి పార్టీకి వెళ్లిన ప్రేమ్ కుమార్‌ను స్నేహితుడు దిలీప్ కత్తితో పొడిచి చంపాడు. దిలీప్ దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రేమ్ కుమార్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందాడు. మృతుడు ప్రేమ్ కుమార్ ఆర్మీలో సేవలందిస్తున్నాడు .. సెలవుల్లో నర్సంపేటకు వచ్చిన ప్రేమ్‌ను తోటి స్నేహితులతో కలిసి పార్టీకి వెళ్లాడు. స్నేహితుల మధ్య వచ్చిన గొడవలే మృతికి కారణంగా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment