ముంబైలో భారీ అగ్నిప్రమాదం | fire accident in mumbai | Sakshi
Sakshi News home page

ముంబైలో భారీ అగ్నిప్రమాదం

Published Sun, Jan 7 2018 9:08 AM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM

fire accident in mumbai

సాక్షి, ముంబై : మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆదివారం తెల్లవారుజామున లోయర్ పరేల్‌లోని శివశక్తి ఇండస్ట్రీయల్ స్టేట్ బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మూడంతస్తుల బిల్డింగ్‌లోని మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. ఘటనాస్థలికి చేరుకున్న 8 ఫైరింజన్లు మంటలను అదుపు చేశాయి. ఈ సంఘటనలో భారీ ఆస్తినష‍్టం జరిగింది.  అగ్నిప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement