భార్యను చంపి భర్త ఆత్మహత్య! | Husband commits suicide after killing his wife in Jakkampudi | Sakshi
Sakshi News home page

భార్యను చంపి భర్త ఆత్మహత్య!

Published Sat, May 4 2019 3:30 PM | Last Updated on Sat, May 4 2019 3:37 PM

Husband commits suicide after killing his wife in Jakkampudi - Sakshi

సాక్షి, విజయవాడ : జక్కంపూడిలో దారుణం చోటుచేసుకుంది. భార్య కృష్ణ కుమారిపై అనుమానంతో అవనిగడ్డ నరసింహారావు గొడ్డలితో నరికి హత్య చేసి, తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. భార్యను హత్య చేసిన అనంతరం భర్త ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలంలో ఉన్న గొడ్డలిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement