యువతులతో పట్టుబడ్డ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌‌ ఆఫీసర్‌ | Income Tax Officer Arrested In Police Ride In Ameerpet | Sakshi
Sakshi News home page

యువతులతో పట్టుబడ్డ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌‌ ఆఫీసర్‌

May 27 2020 8:22 PM | Updated on May 27 2020 8:28 PM

Income Tax Officer Arrested In Police Ride In Ameerpet - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గౌరవప్రదమైన ఉద్యోగం చేస్తున్న ఒక వ్యక్తి వ్యభిచారం కేసులో అడ్డంగా బుక్కయ్యాడు. వివరాల్లోకి వెళితే.. నాగేందర్‌ భుక్య అనే వ్యక్తి ముంబై ఎంకె రోడ్డులోని అయకార్‌ భవన్‌లో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా అమీర్‌పేట్‌లో వ్యభిచారం దందా నడుస్తున్నట్లు ఎస్సార్‌నగర్‌ పోలీసులకు సమాచారం అందింది. దీంతో వ్యభిచార గృహంపై దాడి నిర్వహించిన పోలీసులకు నాగేందర్‌ ముగ్గురు యవతులతో అడ్డంగా దొరికిపోయాడు. నాగేందర్‌తో పాటు, వ్యభిచారం నిర్వహిస్తున్న వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
(లిఫ్ట్‌లో అనుమానాస్పద స్థితిలో నర్సు మృతదేహం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement