బతుకమ్మ పూల విషాదం | Man Died Accidentally While Collecting Flowers For Bathukamma | Sakshi
Sakshi News home page

Published Wed, Oct 17 2018 10:36 AM | Last Updated on Wed, Oct 17 2018 10:45 AM

Man Died Accidentally While Collecting Flowers For Bathukamma - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, కృష్ణా/ఖమ్మం : పండగ పూట విషాదం నెలకొంది. బతుకమ్మ పూల కోసం వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తూ మృత్యువాత పడ్డాడు. పంటలపై దాడులు చేస్తున్న అడవిపందులను కట్టడిచేయడానికి పెట్టిన మీటా (మందు గుండు ఉచ్చు)కు గురై ఖమ్మం జిల్లా కల్లూరు మండలం కొర్లగూడెం గ్రామానికి చెందిన గడ్డం శ్రీనివాసరెడ్డి (50) మరణించారు. ఈ ఘటన కృష్ణాజిల్లాలోని గంపలగూడెం మండలం కనుమూరు - చిక్కుళ్లగూడెం మధ్య గల అడవిలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement