
ఎం.వాసుకి(16)
కార్వేటినగరం: మండలంలోని లక్ష్మీపురం దళితవాడకు చెందిన ఎం.బాబు కుమార్తె ఎం.వాసుకి(16) బుధవారం అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లేకపోవడంతో గురువారం పోలీసులకు ఫిర్యా దు చేశారు. టీటీ కండిగకు చెందిన విజయ్‌పై అనుమానం ఉన్నట్టు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 94409 00690, 9440900689కు సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ ప్రసాద్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment