
స్వాధీనం చేసుకున్న బస్సులతో పోలీసులు, బస్సు యజమాని హర్షిత్
దొడ్డబళ్లాపురం: ఒకే రిజిస్ట్రేషన్ నెంబరుతో రెండు బస్సులు తిప్పుతున్న ఘరానా మోసం దొడ్డలో వెలుగు చూసిం ది. పోలీ సులు బుధవారం ఉదయం తనిఖీలు చేస్తుండగా కేఏ–16,ఈ3369 రిజిస్ట్రేషన్ సంఖ్యతో కూడిన బస్సులు ఆ వైపుగా వచ్చాయి. వాటిని పరిశీలించగా రెండు బస్సులకు ఒకే నంబర్ ఉండటాన్ని గుర్తించారు. డ్రైవర్లను ఆరా తీయగా బస్సులను దొడ్డబళ్లాపురం నుం,చి తుమకూరుకు తిప్పుతున్నట్లు తేలింది. వెంటనే ఆర్‌టీఓ అధికారులకు సమాచారం ఇచ్చారు. అనంతరం బస్సుల యజమాని హర్షిత్‌ను అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment