కన్నకూతురిపై తండ్రి అత్యాచారయత్నం | Rape Attempt By Father In Kakinada Rural | Sakshi
Sakshi News home page

కన్నకూతురిపై తండ్రి అత్యాచారయత్నం

Published Fri, May 10 2019 8:29 PM | Last Updated on Fri, May 10 2019 8:29 PM

Rape Attempt By Father In Kakinada Rural - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

తూర్పుగోదావరి జిల్లా: కాకినాడ రూరల్‌ మండలం గైగోలపాడులో దారుణం చోటుచేసుకుంది. కన్న కూతురిపై ఓ శాడిస్టు తండ్రి అత్యాచారయత్నం చేశాడు. తనపై అత్యాచారయత్నం చేశాడని ఆరోపిస్తూ తండ్రిపై సర్పవరం పోలీసులకు కుమార్తె(బాధితురాలు) ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు శ్రీనివాస్‌పై కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement