
కేక్ కట్ చేస్తున్న దృశ్యం
కృష్ణరాజపురం : నగరంలో మరో సారి వీధిరౌడీలు అర్ధరాత్రి నడిరోడ్డుపై హంగా మా సృష్టించారు. బ్యాడరహళ్లి పోలీస్‌స్టేష న్ పరిధిలో రౌడీషీటర్ దీపు పుట్టినరోజు సందర్భంగా అతడి అనుచరులు నడిరోడ్డుపై మారణాయుధాలతో కేకు కత్తిరించి హంగామా చేశారు. వీధి రౌడీల హంగామాకు స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొద్ది రోజుల క్రితం సిడి నరసింహ అనే రౌడీషీటర్ ప్రత్యర్థుల చేతిలో హతం కావడంతో దీపును స్థానిక రౌడీలు నాయకుడిగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment