
సాక్షి, విజయవాడ: నగరంలోని బందరు రోడ్డులో శనివారం ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు బీభత్సం సృష్టించింది. రంగా విగ్రహం ఎదురుగా ఉన్న డివైడర్‌ను బస్సు అతివేగంగా ఢీకొట్టి నిలిచిపోయింది. బస్సులో నలుగురే ప్రయాణికులు ఉండటంతో ముప్పు తప్పింది. బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో గాయపడిన బస్సు డ్రైవర్‌ను స్థానికులు సమీపంలో ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment