మహిళా సర్పంచ్‌ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం | Woman Suicide Attempt Over Failure In Panchayat Elections | Sakshi
Sakshi News home page

మహిళా సర్పంచ్‌ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం

Published Fri, Jan 25 2019 4:46 PM | Last Updated on Fri, Jan 25 2019 5:13 PM

Woman Suicide Attempt Over Failure In Panchayat Elections - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌ : తెలంగాణ రెండవ విడత పంచాయతీ ఎన్నికలలో ఓటమి పాలయ్యాననే మనస్తాపంతో ఓ మహిళా సర్పంచ్‌ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన ఆదిలాబాద్‌ జిల్లా ముత్నురు తండాలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల మేరకు.. ముత్నురు తండాకు చెందిన కళాబాయి అనే మహిళ పంచాయతీ ఎన్నికలలో పోటీ చేసింది.

ఈ శుక్రవారం జరిగిన రెండవ విడత పంచాయతీ ఎన్నికలలో ఆమె ఓటమిపాలైంది. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. ఇది గుర్తించిన బంధువులు ఆమెను రిమ్స్‌కు తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement