దుర్గిలో 27.38 సెం.మీ వర్షం
దుర్గిలో 27.38 సెం.మీ వర్షం
Published Tue, Sep 13 2016 9:26 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
కొరిటెపాడు (గుంటూరు): జిల్లాలో మంగళవారం ఉదయం వరకు అత్యధికంగా దుర్గి మండలంలో 27.38 సెంటీ మీటర్లు వర్షం, అత్యల్పంగా అమరావతి మండలంలో 0.22 సెం.మీ వర్షపాతం నమోదైంది. సగటున 3.30 సెం.మీ వర్షం పడింది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి... మాచర్ల మండలంలో 17.12 సెం.మీ, రెంటచింతల 14.32, గురజాల 13.06, వెల్ధుర్తి 12.78, పొన్నూరు 9.48, కారంపూడి 8.82, నూజెండ్ల 8.68, పిడుగురాళ్ళ 8.48, దాచేపల్లి 8.24, బాపట్ల 6.18, నకరికల్లు 5.62, చుండూరు 4.32, బొల్లాపల్లి 3.92, వినుకొండ 3.84, ఈపూరు 3.58, శావల్యాపురం 3.30, మాచవరం 3.18, రాజుపాలెం 3.04, రొంపిచర్ల 2.98, అమృతలూరు 2.50, కాకుమాను 2.06, కర్లపాలెం 1.58, పిట్టలవానిపాలెం 1.54, గుంటూరు 1.50, ముప్పాళ్ల 1.32, చెరుకుపల్లి 1.18, భట్టిప్రోలు 1.02, వేమూరు 0.88, చిలకలూరిపేట 0.86, బెల్లంకొండ 0.72, రేపల్లే 0.60, పెదనందిపాడు 0.58, కొల్లూరు 0.46, యడ్లపాడు 0.36, సత్తెనపల్లి 0.32, తెనాలి 0.32, చేబ్రోలు మండలంలో 0.28 సెం.మీ చొప్పున వర్షం పడింది.
Advertisement
Advertisement