పశ్చిమ డెల్టాకు 4 వేల క్యూసెక్కులు
Published Wed, Nov 2 2016 11:54 PM | Last Updated on Mon, Sep 4 2017 6:59 PM
కొవ్వూరు : జిల్లాలోని పశ్చిమ డెల్టా కాలువకు సాగునీటి అవసరాల నిమిత్తం 4 వేల క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నట్టు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. గోదావరికి 29,074 క్యూసెక్కుల ఇ¯ŒSఫ్లో వస్తుంది. దీనిలో ఉభయ గోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు 8,300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మిగిలిన 20,774 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు.
Advertisement
Advertisement