నెక్కొండ మండలం గుండ్రపల్లిలోని రేషన్ షాపుపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు.
నెక్కొండ మండలం గుండ్రపల్లిలోని రేషన్ షాపుపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 5 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోన్నారు.