99 @ లక్షా 92 వేలు | 99 number auction of rs.1.92 lakhs | Sakshi
Sakshi News home page

99 @ లక్షా 92 వేలు

Published Sun, May 28 2017 12:00 AM | Last Updated on Tue, Sep 5 2017 12:09 PM

99 number auction of rs.1.92 lakhs

అనంతపురం సెంట్రల్‌ : ఫ్యాన్సీ నంబర్లకు వాహనదారులు భారీగా పోటీ పడుతున్నారు. ఇటీవల 9999 నంబర్‌ రూ.1.61 లక్షలు పలికిన సంగతి తెలిసిందే. తాజాగా శనివారం 99 నంబర్‌కు వాహనదారుల మధ్య పోటీ ఏర్పడింది. ఐదుగురు పోటీలో పాల్గొనగా ఓ వ్యక్తి రూ.1.92 లక్షలకు 99 నంబరు దక్కించుకున్నారు. ఫ్యాన్సీ నంబర్‌ రూపంలో రవాణా శాఖకు రూ.లక్షలు ఆదాయం సమకూరుతుండటం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement