కాలేజీలో సందడి చేసిన శిరీష్ | allu shirish visited begumpet college fest | Sakshi
Sakshi News home page

కాలేజీలో సందడి చేసిన శిరీష్

Published Tue, Oct 4 2016 10:56 PM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM

కాలేజీలో సందడి చేసిన శిరీష్

కాలేజీలో సందడి చేసిన శిరీష్

సోమాజిగూడ: విద్యార్థుల ఉరకలెత్తే ఉత్సాహంతో కళాశాల ప్రాంగణం మార్మోగింది. ఆటపాటలతో అదిరిపోయింది. బేగంపేట్‌ సెయింట్‌ ఫ్రాన్సిస్‌ కళాశాలలో మంగళవారం నిర్వహించిన ‘ఎస్కేస్‌ 2016’ కార్యక్రమం ఉర్రూతలూగించింది. వివిధ కార్యక్రమాలతో విద్యార్థులు సందడి చేయగా... సినీ నటులు అల్లు శిరీష్, సుమంత్‌ ఆశ్విన్‌లు పాల్గొని జోష్‌ నింపారు.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement