జేఎన్‌టీయూ: తెలంగాణ ఎంసెట్-2లో ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం నగరానికి చెందిన తప్పెట తేజస్విని మెడిసిన్‌లో రాష్ట్రస్థాయి ఏడో ర్యాంకు సాధించింది. తెలంగాణ ఎంసెట్-2 ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఇందులో తేజస్విని 154 మార్కులు (97.19 శాతం) సాధించింది. మే 21న విడుదలైన ఏపీ ఎంసెట్‌లోనూ ఈ విద్యార్థిని రాష్ట్ర స్థాయిలో 29వ ర్యాంకు సాధించడం గమనార్హం. తేజస్విని తండ్రి శ్రీబాలాజీ బీఎస్‌ఎన్‌ఎల్ డివిజనల్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
తెలంగాణ ఎంసెట్‌లో 'అనంత' విద్యార్థికి ఏడో ర్యాంకు
Published Wed, Jul 13 2016 9:08 PM | Last Updated on Sat, Aug 11 2018 7:23 PM
Advertisement
Advertisement