అల అన్నమాచార్యుడు భువికేగెనా..
Published Sat, Aug 13 2016 9:19 PM | Last Updated on Mon, Sep 4 2017 9:08 AM
సీతానగరం (తాడేపల్లి రూరల్): ‘కలగంటి.. కలగంటి.. ఇప్పుడిటు కలగంటి..’, ‘వినరో భాగ్యము విష్ణు కథ..’ అంటూ.. కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని సీతానగరం ఘాట్ వద్ద ఉన్న శ్రీసోమేశ్వర స్వామి ఆలయంలో శనివారం పెదనందిపాడుకు చెందిన శ్రీసీతారామాంజనేయ భక్త సమాజం సభ్యులు అన్నమాచార్య కీర్తనలు ఆలపించారు. తొలుత ఘాట్‌లో పవిత్ర స్నానాలు ఆచరించారు.
Advertisement
Advertisement