శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిశోర్ బాబు శుక్రవారం రాత్రి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.
- రామాలయంలో పూజలు చేసిన రావెల
Published Fri, Sep 16 2016 10:29 PM | Last Updated on Fri, Aug 30 2019 8:37 PM