మైక్రో ఇరిగేషన్‌లో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం | applications are invited to micro irigation posts | Sakshi
Sakshi News home page

మైక్రో ఇరిగేషన్‌లో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

Published Sun, Sep 11 2016 12:17 AM | Last Updated on Sat, Sep 15 2018 3:01 PM

applications are invited to micro irigation posts

తణుకు టౌన్‌ : జిల్లా సూక్ష్మ సేద్య పథకంలో ఔట్‌ సోర్సింగ్‌ ద్వారా మైక్రో ఇరిగేషన్‌ ఇంజినీర్, మైక్రో ఇరిగేషన్‌ ఏరియా అధికారి పోస్టులకు అర్హులైన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌ ఔట్‌ సోర్సింగ్‌ నిర్వాహకులు బి.వెంకట్‌ తెలిపారు. మైక్రో ఇరిగేషన్‌ ఇంజినీర్‌ పోస్టుకు (1) ఎస్సీ పురుష, మహిళా అభ్యర్థులు అర్హులని, మైక్రో ఇరిగేషన్‌ ఏరియా అధికారి (1) పోస్టుకు ఎస్టీ పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మైక్రో ఇరిగేషన్‌ ఇంజినీర్‌కు బీటెక్‌ అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్, ఏరియా అధికారికి హార్టీకల్చర్‌లో డిప్లామో లేదా అగ్రి కల్చర్‌ డిగ్రీ చదివిన వారులు అర్హులన్నారు. ఈ నియామకాలు ప్రతిభ, అనుభవం ఆధారంగానే భర్తీ చేస్తారని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 17లోగా దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement