జిల్లాలో ఆసరా పథకం ద్వారా లబ్ధిపొందుతున్న 416227 మంది పింఛన్‌దారులకు జూలై నెలకు సంబంధించిన రూ. 45.31 కోట్లు, 127,682 మంది బీడీ కార్మికులకు జీవనభృతి కింద రూ. 12.86 కోట్లు, 4262 మంది ఎయిడ్స్ బాధితులకు రూ. 42.62 లక్షలు విడుదలైనట్లు డీఆర్‌డీఏ పీడీ అరుణశ్రీ తెలిపారు.
ముకరంపుర: జిల్లాలో ఆసరా పథకం ద్వారా లబ్ధిపొందుతున్న 416227 మంది పింఛన్‌దారులకు జూలై నెలకు సంబంధించిన రూ. 45.31 కోట్లు, 127,682 మంది బీడీ కార్మికులకు జీవనభృతి కింద రూ. 12.86 కోట్లు, 4262 మంది ఎయిడ్స్ బాధితులకు రూ. 42.62 లక్షలు విడుదలైనట్లు డీఆర్‌డీఏ పీడీ అరుణశ్రీ తెలిపారు. పింఛన్‌దారులకు సంబంధించిన బ్యాంకు ఖాతాలలో జమచేయడం జరిగిందని, బ్యాంకు ఖాతాలో న మోదు కాని వారు ఖాతా, ఆధార్‌కార్డు, సెల్‌ఫోన్ నంబర్‌ను సంబంధిత పింఛన్ బట్వాడా అధికారికి అందజేసి పింఛన్లు పొందాలని సూచించారు.