రోడ్డుప్రమాదంలో 5 నెలల బాలుడి మృతి | Babe killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డుప్రమాదంలో 5 నెలల బాలుడి మృతి

Jun 29 2016 3:59 PM | Updated on Aug 30 2018 4:07 PM

తూప్రాన్ మండలం బైపాస్ రోడ్డు మార్గంలో పెద్దచెరువుకట్ట సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

 తూప్రాన్ మండలం బైపాస్ రోడ్డు మార్గంలో పెద్దచెరువుకట్ట సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న వారిని టిప్పర్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5 నెలల పసి బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. బాలుడి మేనమామ, అమ్మమ్మలకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాలుడి మృతితో ఇస్లాంపూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చే స్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement