ధ్వజస్తంభ ప్రతిష్ఠోత్సవంలో పాల్గొన్న భట్టివిక్రమార్క | batti vikramarka is participated in prathishtotyavam | Sakshi
Sakshi News home page

ధ్వజస్తంభ ప్రతిష్ఠోత్సవంలో పాల్గొన్న భట్టివిక్రమార్క

Published Sun, Aug 7 2016 8:09 PM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM

ధ్వజస్తంభ ప్రతిష్ఠోత్సవంలో పాల్గొన్న భట్టివిక్రమార్క

ధ్వజస్తంభ ప్రతిష్ఠోత్సవంలో పాల్గొన్న భట్టివిక్రమార్క

 శ్రీ లక్ష్మీనర్సింహస్వామి దేవాలయంలో ఆదివారం నిర్వహించిన ధ్వజస్తంభ ప్రతిష్ఠోత్సవానికి టీ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామం వద్ద ఏర్పాటు చేసిన పుష్కర ఘాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ నాగలక్ష్మి, మండల పార్టీ అధ్యక్షుడు కాకునూరి భాస్కర్‌రెడ్డి, ప్రతాపరెడ్డి, దేవిరెడ్డి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement