తెలంగాణలో అధికార టీఆర్ఎస్కు బీజేపీనే ప్రత్యామ్నాయమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు అన్నారు.
వరంగల్: తెలంగాణలో అధికార టీఆర్ఎస్కు బీజేపీనే ప్రత్యామ్నాయమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు అన్నారు. టీఆర్ఎస్ది కుటుంబ పాలన అని విమర్శించారు. సెప్టెంబర్ 17న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తారని మురళీధరరావు చెప్పారు.