రైల్వేస్టేన్‌లో సీఏఓ తనిఖీలు
వరంగల్ రైల్వేస్టేన్‌లో గురువారం సికింద్రాబాద్ రైల్ నిలయంలోని ఫైనాన్స్ అడ్వైజర్, చీఫ్ అకౌంటెంట్ ఆఫీసర్ (సీఏఓ) ఎం.పూర్ణ చర్ల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భగా స్టేషన్లోని అన్ని ప్లాట్ ఫాంలను పరిశీలించారు.
Published Fri, Sep 23 2016 2:16 AM | Last Updated on Mon, Sep 4 2017 2:32 PM