సీఎం కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రం నుండి రోడ్డు మార్గాన హైదరాబాద్‌కు బయలుదేరారు.
సీఎం కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రం నుండి రోడ్డు మార్గాన హైదరాబాద్‌కు బయలుదేరారు. శనివారం సాయంత్రం ఫాంహౌస్‌కు వచ్చిన విషయం తెల్సిందే. ఆదివారం ఉదయం ఫాంహౌస్‌లో జరుగుతున్న పాలిహౌస్ పనులను పరిశీలించినట్లు తెలిసింది. అలాగే ఖరీఫ్‌లో ఎలాంటి పంటలను సాగు చేయాల్లో ఫాంహౌస్ బాధ్యులకు సలహాలు, సూచనలు ఇచ్చినట్లు తెలిసింది. మధ్యాహ్నం 3:30 గంటలకు హైదరాబాద్‌కు వెళ్లారు.