సెలవుల్లో కలెక్టర్
Published Wed, Mar 22 2017 10:23 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ వ్యక్తిగత పనులపై గురువారం నుంచి మూడు రోజులు సెలవుల్లో వెళ్లానున్నారు. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం ఆయన హైదరాబాద్ వెళ్లారు. మూడు రోజుల పాటు జాయింట్ కలెక్టర్ హరికిరణ్ ఇన్‌చార్జ్ కలెక్టర్‌గా వ్యవహరిస్తారు.
Advertisement
Advertisement