సెలవుల్లో వెళ్లిన కలెక్టర్
Published Mon, Nov 7 2016 11:11 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
కర్నూలు(అగ్రికల్చర్) : జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ 8, 9 తేదీల్లో వ్యక్తిగత పనులపై సెలవు పెట్టి సోమవారం సాయంత్రమే హైదరబాదు వెళ్లారు. తిరిగి 10వ తేదీ విధులకు హాజరవుతారు. రెండు రోజుల పాటు జాయింట్ కలెక్టర్ హరికిరణ్ ఇన్‌చార్జి కలెక్టర్‌గా వ్యవహరిస్తారు.
Advertisement
Advertisement