పొడిచేడు ఉన్నత పాఠశాలకు కంప్యూటర్ బహూకరణ
పొడిచేడు ఉన్నత పాఠశాలకు కంప్యూటర్ బహూకరణ
Published Wed, Aug 17 2016 12:43 AM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM
మోత్కూరు
మండలంలోని పొడిచేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రూ. 40వేల విలువ గల కంప్యూటర్ సెట్‌ను , నాలుగు సీలింగ్‌ఫ్యాన్లు అదేగ్రామానికి చెందిన పారిశ్రామిక వేత్త పేలపూడి పిచ్చయ్యచౌదరి (పీపీచౌదరి) బహూకరించారు. ఈ సందర్భంగా దాతను మంగళవారం పాఠశాల ఉపా«ధ్యాయులు, ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ వంగాల లలిత. ఉప సర్పంచ్ బండ రామనర్సయ్య, ప్రధానోపాధ్యాయులు మోహన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు పేలపూడి మధు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement