‘పది’ ఉత్తీర్ణతపై దృష్టి సారించాలి | concentrate to tenth result says deo | Sakshi
Sakshi News home page

‘పది’ ఉత్తీర్ణతపై దృష్టి సారించాలి

Published Thu, Jan 12 2017 12:31 AM | Last Updated on Tue, Sep 5 2017 1:01 AM

concentrate to tenth result says deo

అనంతపురం ఎడ్యుకేషన్‌ : పదో తరగతి ఉత్తీర్ణత శాతం పెంపుపై ›ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని డీఈఓ శామ్యూల్‌ అన్నారు. హెచ్‌ఎం అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రూపొందించిన 2017 క్యాలెండర్‌ను బుధవారం సాయంత్రం ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం అసోసియేషన్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకటేశులు, జయరామిరెడ్డి, గౌరవాధ్యక్షుడు రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement