నవంబర్‌ 3 నుంచి డీఎడ్‌ పరీక్షలు | ded exams on november 3rd | Sakshi
Sakshi News home page

నవంబర్‌ 3 నుంచి డీఎడ్‌ పరీక్షలు

Published Tue, Oct 4 2016 11:40 PM | Last Updated on Sat, Jul 6 2019 1:10 PM

ded exams on november 3rd

అనంతపురం ఎడ్యుకేషన్‌ : డీఎడ్‌ ద్వితీయ సంవత్సరం (2014–16 బ్యాచ్‌) పరీక్షలు నవంబర్‌ 3 నుంచి 8 వరకు నిర్వహిస్తామని  జిలా విద్యాశాఖ అధికారి అంజయ్య, ప్రభుత్వ పరీక్ష అసిస్టెంట్‌ కమిషనర్‌ గోవింద్‌నాయక్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.  రోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.  ఇదివరకు ఫెయిల్‌ అయిన విద్యార్థులు కూడా హాజరుకావచ్చన్నారు. 3న మెథడ్స్‌ ఆఫ్‌ టీచింగ్‌ (మాతృభాషా తెలుగు/ఉర్దూ/తమిళం), 4న మెథడ్స్‌ ఆఫ్‌ టీచింగ్‌ (ఇంగ్లీష్‌), 5న మెథడ్స్‌ ఆఫ్‌ టీచింగ్‌ (జనరల్‌ గణితం), 7న మెథడ్స్‌ ఆఫ్‌ టీచింగ్‌ (జనరల్‌ సైన్స్‌), 8న మెథడ్స్‌ ఆఫ్‌ టీచింగ్‌ ( సోషియల్‌ స్టడీస్‌) పరీక్షలు ఉంటాయని వారు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement