టీడీపీ నాయకుడు దేవినేని బాజీ గుండెపోటుతో మంగళవారం తెల్లవారుజామున విజయవాడలో మృతి చెందారు.
విజయవాడ : టీడీపీ నాయకుడు దేవినేని బాజీ గుండెపోటుతో మంగళవారం తెల్లవారుజామున విజయవాడలో మృతి చెందారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు దేవినేని నెహ్రుకు బాజీ స్వయానా సోదరుడు.