ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మను దర్శించుకునేందుకు ఆదివారం ఉదయం పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.
ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మను దర్శించుకునేందుకు ఆదివారం ఉదయం పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. భక్తులలో భవాని దీక్షపరులు అధికంగా ఉన్నారు. మండలం పాటు భవాని మాల ధరించి దీక్ష చేపట్టిన భవానీలు అమ్మవారిని దర్శించుకున్న అనంతరం దీక్షలను విరమిస్తున్నారు. నిన్న ఒక్క రోజే దుర్గమ్మను 2.10 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.