ఏరువాకా సాగారో.. | former fest for Akshaya tritiya | Sakshi
Sakshi News home page

ఏరువాకా సాగారో..

Published Tue, May 10 2016 2:09 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

ఏరువాకా సాగారో.. - Sakshi

ఏరువాకా సాగారో..

గ్రామాల్లో సోమవారం ఏరువాక జోరుగా సాగింది. అక్షయ తృతీయను పురస్కరించుకుని రైతులు తమ కాడెద్దులు, ఎడ్లబండ్లను అలంకరించారు. బోనాలు, ఎడ్లబండ్లతో పొలాలకు వెళ్లి భూమిపూజ చేశారు. ఈ ఏడాది పంటలు బాగా పండాలని భగవంతుడిని ప్రార్థించారు. అరకలు కట్టి దుక్కులు దున్నారు. అక్షయ తృతీయనుపురస్కరించుకుని సోమవారం గ్రామాల్లో ఏరువాక సాగించారు. రైతులు తమ కాడెద్దులు, ఎడ్లబండ్లను అందంగా అలంకరించారు. బోనాలు, ఎడ్లబండ్లతో వ్యవసాయ పొలాల్లోకి వెళ్లి భూమిపూజ నిర్వహించారు. ఈ సంవత్సరం  పంటలు బాగా పండి సుఖసంతోషాలతో ఉండేలా చూడాలని భగవంతుడిని ప్రార్థించారు. అరకలు కట్టి దుక్కులు దున్నడం ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement