టేకులపల్లిలో మెగా ఉచిత వైద్య శిబిరం | Free mega medical camp in tekulapally | Sakshi
Sakshi News home page

టేకులపల్లిలో మెగా ఉచిత వైద్య శిబిరం

Published Fri, Aug 7 2015 10:31 AM | Last Updated on Sun, Sep 3 2017 6:59 AM

Free mega medical camp in tekulapally

ఖమ్మం : ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం పరిధిలోని సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం మెగా ఉచిత ఆరోగ్య శ్రీ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఖమ్మం, కొత్తగూడెం, హైదరాబాద్లకు చెందిన వివిధ కార్పొరేట్ ఆస్పత్రులకు చెందిన వైద్యులు ఈ శిబిరంలో పాల్గొని వైద్య సేవలు అందించారు.

ఈ సందర్భంగా రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ వైద్య శిబిరానికి మండలంలోని 12 గ్రామాల నుంచి ప్రజలు వచ్చి వైద్యం చేయించుకుంటారని నిర్వహాకులు అంచనా వేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement