సెల్‌ఫోన్‌ సర్వీసింగ్ లో ఉచిత శిక్షణ | Free training in cellphone servicing | Sakshi
Sakshi News home page

సెల్‌ఫోన్‌ సర్వీసింగ్ లో ఉచిత శిక్షణ

Published Mon, Sep 11 2017 10:27 PM | Last Updated on Tue, Nov 6 2018 5:13 PM

Free training in cellphone servicing

ఎస్కేయూ:  రూడ్‌సెట్‌ సంస్థలో అక్టోబర్‌ 4 నుంచి సెల్‌ఫోన్‌ సర్వీసింగ్, వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు డైరెక్టర్‌ పి.వెంకటరమణ ఓ ప్రటకనలో తెలిపారు. 10 వ తరగతి ఆపైన విద్యార్హత ఉన్న వారు శిక్షణకు అర్హులన్నారు. శిక్షణాకాలంలో ఉచిత వసతితో పాటు భోజనం అందిస్తామన్నారు. ఆసక్తి గలవారు రేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డు, ఉపాధి హామీ కార్డు, 4 పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు తీసుకురావాలన్నారు. పూర్తి వివరాలకు 08554–255925 నెంబర్‌కు సంప్రదించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement