దుమ్మరేపిన గాంధీ కాలేజీ మెడికోలు | gandhi college medicos did fabulus dance in college fest | Sakshi
Sakshi News home page

దుమ్మరేపిన గాంధీ కాలేజీ మెడికోలు

Published Fri, Sep 23 2016 11:24 PM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM

దుమ్మరేపిన గాంధీ కాలేజీ మెడికోలు - Sakshi

దుమ్మరేపిన గాంధీ కాలేజీ మెడికోలు

గాంధీ ఆస్పత్రి: హుషారైన డ్యాన్సులు, దుమ్మురేపే స్టెప్పులతో సికింద్రాబాద్‌ గాంధీ మెడికల్‌ కాలేజీ మెడికోలు(జూనియర్‌ డాక్టర్లు) సందడి చేశారు. 2కే12 బ్యాచ్‌ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి వివేకానంద ఆడిటోరియంలో నిర్వహించిన కాలేజీ ఫెస్ట్‌ ప్రారంభోత్సవ వేడుకలను ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ మంజుల జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం వైద్యవిద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఉర్రూతలూగించాయి. 30వ తేదీ వరకు ఫెస్ట్‌ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement