భద్రకాళి అమ్మ వారిని దర్శించుకున్న సీఎండీ
భద్రకాళి అమ్మ వారిని దర్శించుకున్న సీఎండీ
Published Mon, Sep 5 2016 12:26 AM | Last Updated on Mon, Sep 4 2017 12:18 PM
హన్మకొండ కల్చరల్ : వరంగల్‌లోని శ్రీ భద్రకాళి ఆలయాన్ని జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు దంపతులు ఆదివారం సందర్శించారు. ఈ సం దర్భంగా వారికి అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతించి పూజ లు చేయించారు. అనంతరం మహాదాశీర్వచనం అందజేశారు. కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ సీజీఎం వి.తిరుపతిరెడ్డి, డీఈ బి.సామ్యానాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement