సాఫ్ట్‌బాల్‌ పోటీలో విద్యార్థినుల ప్రతిభ | Good Performance in SoftBall | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌బాల్‌ పోటీలో విద్యార్థినుల ప్రతిభ

Published Sat, Jul 23 2016 6:26 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM

విద్యార్థినులతో హెచ్‌ఎం

విద్యార్థినులతో హెచ్‌ఎం

మరికల్‌ (ధన్వాడ) : నిజామాబాద్‌ జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలో మరికల్‌ బాలిక ఉన్నత పాఠశాల విద్యార్థినులు ప్రతిభ చూపారు. ఈనెల 16నుంచి 18వరకు నిజామాబాద్‌లో జరిగిన ఈ పోటీల్లో 9వ తరగతి చదువుతున్న రోషిణి, గాయత్రి మంచి ప్రతిభ కనబర్చి ప్రశంసా పత్రాలను సాధించారు. ఈ సందర్భంగా శనివారం పాఠశాల హెచ్‌ఎం అపర్ణ, పీఈటీ సుగుణ వారిని అభినందించారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement