‘సాక్షి’ మీడియా గ్రూప్ ఆ««దl్వర్యంలో.. గ్రూప్ 2, 3 పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు బుధవారం ఉదయం పది గంటలకు ఉచిత అవగాహన సదస్సు జరగనుంది.
-
హాజరుకానున్న ప్రముఖ విద్యావేత్తలు
-
అర్హులందరికీ ఆహ్వానం
‘సాక్షి’ మీడియా గ్రూప్ ఆ««దl్వర్యంలో.. గ్రూప్ 2, 3 పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు బుధవారం ఉదయం పది గంటలకు ఉచిత అవగాహన సదస్సు జరగనుంది.
స్థలం : రాజమహేంద్రవరంలోని ప్రకాశ్‌నగర్ రౌండ్ పార్క్ సమీపంలోనున్న ఆర్‌కే.స్టడీ సెంటర్‌లో ఉదయం పది గంటలకు ప్రారంభం.
వక్తలు : ఆర్.కే.స్టడీ సెంటర్ వారి సౌజన్యంతో జరగనున్న ఈ సదస్సుకు ప్రముఖ వక్తలుగా ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఎమ్.ముత్యాలనాయుడు, ఆర్.కె.స్టడీ సెంటర్ నిర్వాహకులు రామకృష్ణ, ఇంటర్ బోర్డు ఆర్‌ఐవో ఎ.వెంకటేష్, ప్రముఖ వైద్యుడు డాక్టర్ కర్రి రామారెడ్డి హాజరై అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేస్తారు. గతంలో గ్రూప్ 2,3 పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా తమ అనుభవాలను పంచుకుంటారు.