
బాలకృష్ణకు రాఖీ కడుతున్న మహిళ
దీంతో హోటల్‌యజమాని రామ్మోహన్ తదితర కుటుంబ సభ్యులు ఆయనను సాదరంగా ఆహ్వానించి అతిథ్యమిచ్చారు. ఈ సందర్భంగా రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. పలువురు ఆయనతో ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. మరి కొందరు ఫోటోలు, సెల్ఫీల కోసం ఎగబడ్డారు.