తల్లిపై తనయుడి దాడి
Published Sun, Aug 20 2017 11:25 PM | Last Updated on Sun, Sep 2 2018 4:37 PM
ధర్మవరం అర్బన్: తల్లిపై తనయుడు దాడి చేసి గాయపరిచిన ఘటన ఆదివారం పట్టణంలోని దుర్గానగర్‌లో జరిగింది. వెంకటరమణమ్మ తన కుమారుడు నాగభూషణ వద్దకు వెళ్లి తనతో అప్పు తీసుకున్న రూ.2 వేలు ఇవ్వాలని అడిగింది. ఆగ్రహించిన కుమారుడు తల్లిపై దాడిచేశాడు. తలకు తీవ్రగాయాలైన వెంకటరమణమ్మను స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యులు ప్రథమ చికిత్స చేశారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.
Advertisement
Advertisement