25 నుంచి ఓపెన్‌ ఇంటర్‌ విద్యార్థులకు తరగతులు | inter open inter classes from 25th | Sakshi
Sakshi News home page

25 నుంచి ఓపెన్‌ ఇంటర్‌ విద్యార్థులకు తరగతులు

Published Wed, Sep 21 2016 11:43 PM | Last Updated on Mon, Sep 4 2017 2:24 PM

inter open inter classes from 25th

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : బీక్యాంపులోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఓపెన్‌ ఇంటర్‌ విద్యార్థులకు(సైన్సు గ్రూపు) ఈనెల 25 నుంచి ప్రతి ఆదివారం, రెండో శనివారం తరగతులను నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్‌ శ్రీనివాసరెడ్డి బుధవారం తెలిపారు. ఉదయం 8 నుంచి 1.30 గంటల వరకు తరగతులను ఉంటాయని, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను ఇస్తామని చెప్పారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement